Funny Video: అద్దిరిపోయే యాక్షన్ సీన్.. 8 పిల్లులు ఒక కుక్కపిల్ల.. చివరికి ఎం జరిగిందంటే..

|

Apr 23, 2023 | 10:01 AM

ఓ కుక్క పిల్ల తన దారిలో తాను పోతుంటుంది. దారిలో దానికి ఓ పిల్లుల గ్యాంగ్‌ ఎదురైంది. వాటిని చూడగానే ఆలోచనలో పడిందా డాగ్.. మనం సింగిల్‌గా ఉన్నాం.. అటు వెళ్తే అవి మనమీద రివెంజ్‌ తీర్చుకునే ప్రమాదముంది.

పిల్లి కనిపించడం ఆలస్యం.. కుక్క వెంటపడి తరిమి తరిమి కొడుతుంది. కదా అలాంటిది ఓ కుక్క పిల్లిని చూసి తోకముడిచి పారిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతూ నెటిజన్లను ఎంతగానో నవ్విస్తోంది. ఓ కుక్క పిల్ల తన దారిలో తాను పోతుంటుంది. దారిలో దానికి ఓ పిల్లుల గ్యాంగ్‌ ఎదురైంది. వాటిని చూడగానే ఆలోచనలో పడిందా డాగ్.. మనం సింగిల్‌గా ఉన్నాం.. అటు వెళ్తే అవి మనమీద రివెంజ్‌ తీర్చుకునే ప్రమాదముంది. పోనీ మనమే ఎటాక్ చేద్దామా అంటే సింగిల్‌గా ఉన్నాం.. ఎందుకొచ్చిన గొడవ వెనక్కి తిరిగిపోతే పోలా.. అన్నట్టుగా సైలెంట్‌గా తోకముడిచి అక్కడ్నుంచి ఉడాయించింది. ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటికే కోటి 23 లక్షల మంది వీక్షించారు. ఏడున్నర లక్షలమంది లైక్‌ చేశారు. 11 వేలమందికి పైగా కామెంట్లు చేసారు. వీడియో చూసిన నెటిజన్లు అరెరే.. మంచి యాక్షన్‌ సీన్‌ మిస్యయి పోయామే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే.. ‘ఈ రోజు బతికితే ఏదో ఓ రోజు వాటికి చుక్కలు చూపిస్తా.. ఇప్పటికి పారిపోతాలే’ అని ఆ కుక్క పిల్ల అనుకుందంటూ రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 23, 2023 08:40 AM