Funny Video: భక్తి ఎక్కువైతే ఇలాగే ఉంటుంది బ్రదరూ..! దర్శనానికి వెళ్లి విగ్రహం కింద.. ఫన్నీ వీడియో.
భక్తి బెత్తెడంత.. చాదస్తం చాన్తాడంత అనీ.. కొందరు భక్తులు మితిమీరిన భక్తిని ప్రదర్శిస్తూ ఒక్కోసారి ఇరకాటంలో పడతారు. ఇదిగో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది ఇక్కడ. గుజరాత్‌లో ఓ భక్తుడు...
గుజరాత్‌లో ఓ భక్తుడు దైవదర్శనానికి ఆలయానికి వెళ్లాడు. ఈక్రమంలో అతడు దేవునిముందు తన అధిక భక్తిని చాటాలనుకున్నాడు. ఇందులో భాగంగా గుడిలో ఉన్న ఏనుగు విగ్రహం కిందకు దూరాడు. ఒకవైపునుంచి మరోవైపుకి రావడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోయాడు. దీంతో అతడ్ని బయటకు తీసేందుకు పూజారితో సహా పలువురు తెగ ప్రయత్నించారు.నితిన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మితిమీరిన భక్తి ఏదైనా సరే ఇలాంటి అనార్థాలకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఏనుగు విగ్రహం కింద చిక్కుకున్న ఆ వ్యక్తి చివరకు బయటకు వచ్చాడా లేదా అన్నది తెలియరాలేదు కానీ.. ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

