Viral Video: కారు వేగంతో జింక పోటీ.. చిరుతను మించిన వేగంతో !! వీడియో
అడవిలో జింకలు క్రూరమృగాలనుంచి తప్పించుకోడానికి ఎంతో వేగంగా పరుగెత్తుతాయి. సాధారణంగా జింక గంటకు 35 నుంచి 40 మైళ్లు వేగంతో పరుగెత్తుతుంది.
అడవిలో జింకలు క్రూరమృగాలనుంచి తప్పించుకోడానికి ఎంతో వేగంగా పరుగెత్తుతాయి. సాధారణంగా జింక గంటకు 35 నుంచి 40 మైళ్లు వేగంతో పరుగెత్తుతుంది. అదే కిలోమీటర్లలో చెప్పాలంటే.. గంటకు 80 కిలో మీటర్ల వేగంతో పరుగెడతాయి. కానీ, ఇక్కడ ఓ జింక మాత్రం అంతకు మించిన వేగంతో పరుగెత్తి ఔరా అనిపించింది. అంతేకాదండోయ్.. ఏకంగా కార్ స్పీడ్‌కే ఛాలెంజ్ విసిరింది. కారును మించిన వేగంతో పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఓ కారు అడవి గుండా ఉన్న రోడ్డు మార్గంలో వెళ్తోంది. అయితే, కారుకు సమాంతరంగా ఓ జింక పరుగులు తీయడం ప్రారంభించింది.
Also Watch:
శునకానికి హారతి పట్టిన సోసైటీ వాసులు !! ‘విస్కీ’స్టోరీ వింటే అవాక్కే !! వీడియో
Viral Video: రన్నింగ్ ట్రైన్‌లో లూడో గేమ్ కోసం ఫైట్ !! వీడియో
అయ్యో పాపం దొంగోడు !! ఎరక్కపోయి మరెక్కడో పడ్డాడు !! వీడియో
Viral Video: పెళ్లిలో ఫన్నీ టాస్క్‌కు !! చిర్రెత్తిపోయిన వరుడు.. వీడియో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

