Baby Elephant: తొండాన్ని చూసి ఆశ్చర్యపోతున్న బుల్లి ఏనుగు.. 😂 ఏం చేసిందంటే..?
జంతువుల్లో ఏనుగులను తెలివైన జంతువులుగా చెబుతారు. భారీ ఆకారం కలిగిన ఈ ఏనుగులు సాధారణంగా సాధు జంతువులే. వాటి జోలికి వెళ్తే తప్ప ఎవరికీ ఎటువంటి హానీ కలిగించవు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏనుగులకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రతిరోజు నెట్టింట ప్రత్యక్షమవుతున్నాయి. అవి బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ బుల్లి ఏనుగుకు సంబంధించిన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
జంతువుల్లో ఏనుగులను తెలివైన జంతువులుగా చెబుతారు. భారీ ఆకారం కలిగిన ఈ ఏనుగులు సాధారణంగా సాధు జంతువులే. వాటి జోలికి వెళ్తే తప్ప ఎవరికీ ఎటువంటి హానీ కలిగించవు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏనుగులకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రతిరోజు నెట్టింట ప్రత్యక్షమవుతున్నాయి. అవి బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ బుల్లి ఏనుగుకు సంబంధించిన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో తల్లి ఏనుగు పక్కనే ఓ పిల్ల ఏనుగు నిల్చుని ఉంది. చాలా చిన్న వయసులో ఉన్న ఆ ఏనుగుకు పొడవుగా వేలాడుతున్న తన తొండం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అనుకోకుండా తొండం మీద కాలు వేయడంతో ఆ బుల్లి ఏనుగుకు వింతగా అనిపించింది. ఆ తొండాన్ని అనేక రకాలుగా పరీక్షించి చూసుకుంది . ఆ క్యూట్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ చిట్టిఏనుగు చేష్టలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షలమందికి పైగా వీక్షించారు. అనేక మంది ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. అప్పుడే సో క్యూట్, ఈ తొండాన్ని ఎలా ఉపయోగించాలి అని పరీక్షించుకుంటోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

