State Capitals: ఈ చిన్నారి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. రాష్ట్రాల రాజధానుల పేర్లు టకటకా చెప్పేస్తున్న చిన్నారి

ఓ చిన్నారి గుక్క తిప్పుకోకుండా దేశంలోని అన్నిరాష్ట్రాల రాజధానుల పేర్లు టకటకా చెప్పేసింది. ఏ రాష్ట్ర రాజధాని గురించి అడిగినా తడుముకోకుండా సమాధానం చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

State Capitals: ఈ చిన్నారి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. రాష్ట్రాల రాజధానుల పేర్లు టకటకా చెప్పేస్తున్న చిన్నారి

|

Updated on: Oct 10, 2022 | 7:52 PM


సోషల్‌మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎందరో ట్యాలెంటెడ్‌ పర్సన్స్‌ వెలుగులోకి వస్తున్నారు. నిజానికి సోషల్‌ మీడియా ఇలాంటివారికి ఓ చక్కని వేదికగా మారిందని చెప్పవచ్చు. ఎందరో తమలోని ప్రతిభను ఇంటర్నెట్‌ద్వారా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల చిన్నారుల వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా మదిర మండలం మహాదేవపురానికి చెందిన ఓ చిన్నారి గుక్క తిప్పుకోకుండా దేశంలోని అన్నిరాష్ట్రాల రాజధానుల పేర్లు టకటకా చెప్పేసింది. ఏ రాష్ట్ర రాజధాని గురించి అడిగినా తడుముకోకుండా సమాధానం చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో చిన్నారి ట్యాలెంట్‌ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Follow us
Latest Articles