Shocking Stunt: మట్టిలో మాణిక్యం.. ఈ బాలుడు ప్రతిభకు పదును పెడితే.. ఒలింపిక్స్ పతకం ఖాయం.!

Shocking Stunt: మట్టిలో మాణిక్యం.. ఈ బాలుడు ప్రతిభకు పదును పెడితే.. ఒలింపిక్స్ పతకం ఖాయం.!

Anil kumar poka

|

Updated on: Jun 05, 2022 | 11:02 AM

ప్రతిభ ఎవరి సొత్తు కాదు.. పేద ధనిక తేడాలుండవు. అవకాశం వస్తే, ఆదరణ లభిస్తుంది. లేదంటే అక్కడే ఆగిపోతుంది. కొంతమంది ఎదో సాధించాలని కలలు కంటారు. తమ పరిస్థితి ని చూసి.. తాము కన్న కలలను పక్కన పెడతారు.


ప్రతిభ ఎవరి సొత్తు కాదు.. పేద ధనిక తేడాలుండవు. అవకాశం వస్తే, ఆదరణ లభిస్తుంది. లేదంటే అక్కడే ఆగిపోతుంది. కొంతమంది ఎదో సాధించాలని కలలు కంటారు. తమ పరిస్థితి ని చూసి.. తాము కన్న కలలను పక్కన పెడతారు. మరికొందరు వాటిని నెరవేర్చుకోవడానికి పట్టుదలతో పనిచేస్తారు. కష్టపడి తమ తలరాతను తామే లిఖించుకుంటారు. అలంటి వ్యక్తులకు చెందిన వీడియోలను మనం రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.. ముఖ్యంగా అత్యంత ప్రతిభావంతులైనవారి వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ టాలెంటెడ్ కుర్రాడి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే.. ఈ క్లిప్ స్లమ్ ఏరియాలో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్లమ్ ఏరియాలో కొంతమంది నిలబడి ఉన్నారు. అదే సమయంలో ఒక పిల్లవాడు చెప్పులు లేకుండా పరుగెత్తుకుంటూ.. అక్కడ ఉన్న చెత్త ఉన్న ప్రాంతంలో చేసిన ఫీట్ అందరినీ ఆకట్టుకుంది. బాలుడు ఎంతో ప్రావీణ్యం ఉన్నవాడిలా చేసిన స్టంట్‌ చూసి ఆశ్చర్యపరిచాడు. బాలుడు పరిగెత్తుకుంటూ కొంత దూరం వెళ్లి.. అక్కడ గాలిలో ఎగిరి.. ఫల్టీలు కొడుతూ.. తిరిగి నేలమీద చేరిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ వీడియో ఎక్కడిది అనేది ఇంకా తెలియనప్పటికీ.. ఇది స్లమ్ ఏరియాలో జరిగిన సంఘటన అని తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 05, 2022 09:51 AM