Birthday boy: ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

పుట్టినరోజు వస్తుందంటే పిల్లలకు ఎంత సంతోషమో.. కొత్త బట్టలు వేసుకోవచ్చు, కేక్‌ కట్‌ చేయొచ్చు.. ఫ్రెండ్స్‌ అందరికీ చాక్లెట్‌ పంచొచ్చు... ఆరోజు చిన్నారుల ఆనందానికి అవధులు ఉండవు. అదే పెద్దవాళ్లయితే గ్రాండ్‌ సెలబ్రేషన్స్‌ వేరే లెవల్లో ఉంటాయి. స్పెషల్ డేని అలా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ రోజు మరో మనిషికి సాయం చేసి.. వారి కళ్లల్లో కనిపించే ఆనందం చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది.

Birthday boy: ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

|

Updated on: Apr 16, 2024 | 8:42 PM

పుట్టినరోజు వస్తుందంటే పిల్లలకు ఎంత సంతోషమో.. కొత్త బట్టలు వేసుకోవచ్చు, కేక్‌ కట్‌ చేయొచ్చు.. ఫ్రెండ్స్‌ అందరికీ చాక్లెట్‌ పంచొచ్చు.. ఆరోజు చిన్నారుల ఆనందానికి అవధులు ఉండవు. అదే పెద్దవాళ్లయితే గ్రాండ్‌ సెలబ్రేషన్స్‌ వేరే లెవల్లో ఉంటాయి. స్పెషల్ డేని అలా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ రోజు మరో మనిషికి సాయం చేసి.. వారి కళ్లల్లో కనిపించే ఆనందం చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అయితే ఓ బాలుడు తన పుట్టినరోజు వేడుకలతో అందరికి ఓ మంచి మెసేజ్‌ ఇచ్చాడు. అందుకు ఆ బాలుడు గంటలకొద్దీ ఉపన్యాసాలు ఇవ్వలేదు. సాటి మనిషికి సాయం చేసి తన పెద్దమనసు చాటుకున్నాడు.

ఓ బాలుడు బర్త్ డే సందర్భంగా.. తన తండ్రిలో కలిసి బయటకు వెళ్లాడు. అలా వెళ్తున్న ఆ బాలుడికి ఎండలో కూర్చుని ఓ వృద్ధ మహిళ పూలు అమ్ముకుంటోంది. ఆమెను ఎప్పటినుంచి గమనిస్తున్నాడో ఆబాలుడు… ఆమెకు సాయం చేయాలని ఎప్పుడు అనుకున్నాడో తెలియదు కానీ, తన పుట్టినరోజునాడు తండ్రిని వెంటపెట్టుకొని వెళ్లి ఎండలో కూర్చుని ఉన్న ఆ వృద్ధురాలికి ఎండనుంచి రక్షణ కల్పించేలా ఓ గొడుగును అందించాడు. అంతేకాదు కొత్త బట్టలు కూడా ఇచ్చాడు. దాంతో ఆ మహిళ సంతోషంతో బాలుడిని ఆశీర్వదించింది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను ఆలోచింపచేస్తోంది. పెంపకం అంటే ఇలా ఉండాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఈ సారి నా బర్త్ డే ఇలా చేసుకుంటాను అని ఒకరు, డియర్ బాయ్.. నువ్వు సంతోషంగా ఇలానే 100 బర్త్ డేలు జరుపుకోవాలని మరో నెటిజన్ స్పందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us
Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ