Elephant in man hole: అయ్యో పాపం.. మ్యాన్ హోల్లో పడిన ఏనుగు పిల్ల.. ఎలా బయటపడిందంటే..!
ఓ ఏనుగు పిల్లకు చెప్పరాని కష్టం వచ్చింది. ప్రమాదశాత్తు మ్యాన్‌హోల్‌లో పడిపోయిన గున్న ఏనుగు విలవిలలాడిపోయింది. అయితే, ఆ ఏనుగు పిల్లను రక్షించేందుకు
ఓ ఏనుగు పిల్లకు చెప్పరాని కష్టం వచ్చింది. ప్రమాదశాత్తు మ్యాన్‌హోల్‌లో పడిపోయిన గున్న ఏనుగు విలవిలలాడిపోయింది. అయితే, ఆ ఏనుగు పిల్లను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది దాని తల్లితో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.. చివరకు ఎలాగోలా పిల్ల ఏనుగును బయటకు తీశారు.ఓ ఏనుగుల గుంపు అటుగా వెళ్తుంది. ఈ క్రమంలోనే మందలోని ఓ పిల్ల ఏనుగు డ్రైనేజీలో పడిపోయింది. అది చూసిన ఆ తల్లి ఏనుగు ఆర్తనాదాలు చేస్తూ అక్కడే ఉండిపోయింది. బిడ్డను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక రోధిస్తూ ఉండిపోయింది. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని మ్యాన్ హోల్ నుండి బయటకు తీశారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

