ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు

|

Jun 26, 2022 | 8:36 AM

మహారాష్ట్రలోని సాంగ్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాంగ్లీ ప్రాంతం అంబికానగర్‌లో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

మహారాష్ట్రలోని సాంగ్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాంగ్లీ ప్రాంతం అంబికానగర్‌లో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులంతా విషం తాగి మృతి చెందారు. జరిగిన ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూన్‌ 19 అర్థరాత్రి విషం సేవించి ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మానిక్ వాన్‌మోర్, పోపట్ వాన్‌మోర్ అనే ఇద్దరు సోదరులు వారి కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్ళై రెండేళ్లయినా భర్త అందుకు దూరంగా ’ కోర్టుకెక్కిన మహిళ.. సీన్ కట్ చేస్తే !!

కుక్కపిల్ల చిలిపి పని.. తొలి ముద్దుతో తెగ సంబరపడిపోతూ

ఈ పెళ్లికొడుకు వెరీ స్పెషల్‌.. ఏకంగా బుల్డోజర్‌పైనే వధువు ఇంటికి !!

 

Published on: Jun 26, 2022 08:36 AM