Donkey Milk: వామ్మో..! గాడిద పాలకు విపరీతమైన గిరాకీ.. లీటరు 7 వేలా..?
గంగి గోవుపాలు గరిటడైనా చాలు.. కడవడైన నేమి ఖరముపాలు.. ఈ సామెత మనం చిన్నప్పుడు విన్నాం కదా.... అయితే ఇప్పుడు ఇది రివర్స్ అయింది. గోవుపాలు వంద లీటర్లు ఉన్నా ఏమీ ప్రయోజనం.. గాడిద పాలు గుక్కెడుంటే కాసుల వర్షమే. అదేంటి గాడిద పాలు అంత రేటు ఏంటి అనుకుంటున్నారా..? అదే అసలు సీక్రెట్. గాడిద పాల కోసం ఏకంగా ఫామ్ ఏర్పాటు చేశారంటే.. గాడిద పాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది.
గంగి గోవుపాలు గరిటడైనా చాలు.. కడవడైన నేమి ఖరముపాలు.. ఈ సామెత మనం చిన్నప్పుడు విన్నాం కదా…. అయితే ఇప్పుడు ఇది రివర్స్ అయింది. గోవుపాలు వంద లీటర్లు ఉన్నా ఏమీ ప్రయోజనం.. గాడిద పాలు గుక్కెడుంటే కాసుల వర్షమే. అదేంటి గాడిద పాలు అంత రేటు ఏంటి అనుకుంటున్నారా??? అదే అసలు సీక్రెట్. గాడిద పాల కోసం ఏకంగా ఫామ్ ఏర్పాటు చేశారంటే.. గాడిద పాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. అసలు గాడిద పాలు వేల రూపాయలు ఎందుకు పలుకుతోంది.. ఆ సీక్రెట్ ఏంటి. ఏదైనా తప్పు చేస్తే.. గాడిద అని తిడుతాం…. కానీ ఇప్పుడు అదే గాడిద కొందరికి కాసులు కురిపిస్తోంది. మీరు విన్నది నిజమే. గాడిదలు కాసు వర్షం కురిపించడం ఏంటా అని డౌట్ రావొచ్చు…..ఇప్పుడు గాడిద పాలకు ఒక రేంజ్ డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా ఆవు పాలు మార్కెట్ లో ఎంత ఉంటాయి.. బాగా చిక్కగా ఉంటే.. 60 నుంచి 80రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం గాడిద పాలు ఏకంగా 7వేల రూపాయలు ధర పలుకుతోంది. హిందూపురం చుట్టుపక్కల గ్రామాలకు పొద్దున్నే గాడిదలను తోలుకొచ్చి ఇంటి ముందే పాలు పితికి ఇస్తున్నారు… సాధారణంగా పిల్లలు పుట్టిన తరువాత వారికి గాడిద పాలు పోస్తుంటారు. ఇది చాలా కాలంగా వస్తోంది. గాడిద పాలు తాగిస్తే చురుగ్గా ఉంటారని.. మాటలు బాగా వస్తాయని నమ్ముతారు. కానీ కాల క్రమంలో ఇది మరుగన పడింది. కానీ ప్రస్తుతం కొందరు ఈ పాత విషయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి.. గాడిద పాలకు ఎక్కడా లేని డిమాండ్ సృష్టించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

