Migrants Missing: సముద్రంలో 300 మంది శరణార్థుల గల్లంతు.. శరణార్థుల ఆచూకీ కోసం రంగంలోకి విమానాలు.

Updated on: Jul 17, 2023 | 6:52 PM

అట్లాంటిక్‌ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న 300 మంది శరణార్థులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. సెనెగల్‌కు చెందిన రెండు ఓడ రేవు పట్టణాల నుంచి స్పెయిన్‌ కనేరి దీవులకు మూడు పడవల్లో జూన్‌ 23, 24 తేదీల్లో వీరు బయలుదేరారు.

అట్లాంటిక్‌ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న 300 మంది శరణార్థులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. సెనెగల్‌కు చెందిన రెండు ఓడ రేవు పట్టణాల నుంచి స్పెయిన్‌ కనేరి దీవులకు మూడు పడవల్లో జూన్‌ 23, 24 తేదీల్లో వీరు బయలుదేరారు. తొలి రెండు పడవల్లో వంద మంది, మూడో పడవలో 200 మంది ఉన్నట్లు సమాచారం. అయితే, అప్పటి నుంచి ఇంతవరకు వారి నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ప్రాణాలతో ఉన్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శరణార్థుల ఆచూకీ కనుగొనేందుకు విమానాలను రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పెయిన్‌కు చెందిన ఓ సేవా సంస్థ తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...