మంచుపై 14 కి.మీ నడిచివెళ్లిన బామ్మ !! ఎందుకో తెలుసా ??
ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. ఓటు సామాన్య మానవుడి ఆయుధం అని చెప్పవచ్చు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి దీని సొంతం. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది.
ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. ఓటు సామాన్య మానవుడి ఆయుధం అని చెప్పవచ్చు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి దీని సొంతం. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పించింది. దేశంలోని ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. డబ్బు, మధ్యానికి అమ్ముడుపోయి ఓటు హక్కును దుర్వినియోగం చేయకూడదు. అయితే కొందరు ఓటు వేయడంపట్ల నిర్లక్ష్యం వహిస్తారు. ఈ ఓటు విలువ తెలిసిన ఓ 83 ఏళ్ల బామ్మ ఏకంగా గడ్డకట్టే మంచుపైన 14 కి.మీ. నడిచి వెళ్లి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీరు కుక్కను పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త.. లేదంటే ఫైన్ కట్టాల్సిందే
తెలుగులో పాటలు పాడుతూ అదరగొడుతున్న విదేశీ వనిత !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం !! మద్యం డబ్బుల కోసం భార్యను అమ్మేసిన భర్త !!
రష్యన్ ఫుట్‌బాలర్‌కు పోర్న్‌స్టార్ బంపర్ ఆఫర్ !! ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అమ్మకానికి గ్రామం !! రూ.2.1 కోట్లకే 44 ఇళ్లు.. ఎక్కడంటే ??