వీడు సామాన్యుడు కాదు.. 12 రోజులు సెల్ టవర్ పైనే

|

Feb 01, 2024 | 8:39 PM

తమ సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కరు ఒక్కో రకంగా నిరసన తెలుపుతుంటారు. రాజకీయ నేతలైతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటారు. కొందరైతే నిరాహార దీక్షలతో తమ నిరసన తెలుపుతూ తమకు కావాల్సింది దక్కించుకుంటారు. అయితే ఓ మనిషి ఒక గంట కాదు, ఒక రోజు కాదు.. ఏకంగా 12 రోజులపాటు ఎవరూ చేయని విధంగా 100 అడుగుల ఎత్తులో సెల్ టవర్ ఎక్కి దీక్ష చేపట్టాడు. చివరికి అధికారులు అతనికి హామీ ఇవ్వడంతో దీక్ష విరమించాడు.

తమ సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కరు ఒక్కో రకంగా నిరసన తెలుపుతుంటారు. రాజకీయ నేతలైతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటారు. కొందరైతే నిరాహార దీక్షలతో తమ నిరసన తెలుపుతూ తమకు కావాల్సింది దక్కించుకుంటారు. అయితే ఓ మనిషి ఒక గంట కాదు, ఒక రోజు కాదు.. ఏకంగా 12 రోజులపాటు ఎవరూ చేయని విధంగా 100 అడుగుల ఎత్తులో సెల్ టవర్ ఎక్కి దీక్ష చేపట్టాడు. చివరికి అధికారులు అతనికి హామీ ఇవ్వడంతో దీక్ష విరమించాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. భీమవరం చెందిన ఏసు అనే వ్యక్తి తన తండ్రికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు 20 లక్షల రూపాయలు బ్యాంక్ వాళ్ళు ఇవ్వటం లేదంటూ, జనవరి 18న చిన అమిరంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టాడు.తన సమస్యను పరిష్కరించకపోతే అక్కడి నుంచి దూకేస్తానని అధికారులను హెచ్చరించాడు. ఏకంగా 12 రోజులపాటు అదే సెల్ టవర్ పై అక్కడే ఉండిపోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయాడు.. ప్లాట్ ఫామ్‌కు, ట్రైన్ కు మధ్యలో ఇరుక్కున్నాడు

తాళ పత్రాలపై రామాయణం !! రిటైర్మెంట్‌ తర్వాత రచన ప్రారంభం

ల్యాబ్‌లో చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే తొలిసారి

ఇవి పుచ్చకాయలా ?? మత్తు కాయలా ?? నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

రన్‌వేపై ల్యాండవుతూ కారుపై కుప్పకూలిన విమానం

Follow us on