కాసుల వర్షం కురిపించిన అస్థిపంజరం.. వేలంలో రూ. 96 కోట్లకు సొంతం!
జురాసిక్ పార్క్ చిత్రంలో మనం చూసినటువంటి లాంటి వెలోసిరాప్టర్‌ను ప్రేరేపించిన డీనోనిచస్ యాంటీరోపస్ అనే మృగం అవశేషాలు బహిరంగ వేలంలో విక్రయించారు.
జురాసిక్ పార్క్ చిత్రంలో మనం చూసినటువంటి లాంటి వెలోసిరాప్టర్‌ను ప్రేరేపించిన డీనోనిచస్ యాంటీరోపస్ అనే మృగం అవశేషాలు బహిరంగ వేలంలో విక్రయించారు. 11 కోట్ల ఏళ్ల నాటి ఓ డైనోసార్ అస్థిపంజరం ఇటీవల ఓ వేలంలో దాదాపు రూ. 96 కోట్లు పలికిందంటే నమ్ముతారా! వేలం వేసిన వాళ్లే ఎక్కువలో ఎక్కువగా రూ. 50 కోట్ల వరకు వస్తాయనుకుంటే.. వాళ్ల అంచనాలను తలకిందులు చేసిందీ ఈ అస్థిపంజరం. కాసుల వర్షం కురిపించింది. ఇంతకీ అంత ప్రత్యేకత ఏముంది ఇందులో అనుకుంటున్నారా? ఇప్పటివరకు దొరికిన డైనోసార్ అస్థిపంజరాల్లో అతి పెద్దది, పూర్తి ఆకారంలో లభించింది ఇదే మరి. అంతేకాదు.. టీరెక్స్ తరహాలో ఇది బాగా ఫేమస్.. పేరు డైనానుకస్ యాంటిరోపస్. జురాసిక్ పార్క్ చిత్రంలో కిచెన్‌లో పిల్లలను వెంటాడే రాక్షస బల్లి ఇదే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెండపూడి స్టూడెంట్స్ ఇంగ్లీష్ చూసి షాకైన జగనన్న !!
ఫోన్ దొంగతనం చేసిన కోతి !! గోడపై కూర్చుని ఏమి చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు
ఫ్రిడ్జును ఇట్ల కూడా తీసుకుపోతరా ?? వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
Mahesh Babu: ‘ఆ సినిమా మరో సారి చేయాలని ఉంది’ మనసులోమాట బయటపెట్టిన మహేష్
“ఆ క్షణాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా తాకర్” తారక్ కు చెర్రీ ఎమోషనల్ విషెస్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

