వందేళ్ళ బామ్మ !! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించింది !!
ఇటలీకి చెందిన ఈమె పేరు కాండిడా ఉడర్జో... వయస్సు సెంచరీ దాటినా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటున్నది.
ఇటలీకి చెందిన ఈమె పేరు కాండిడా ఉడర్జో… వయస్సు సెంచరీ దాటినా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటున్నది. 25 ఏళ్ళ యువతికి ఏ మాత్రం తీసిపోకుండా దూసుకుపోతుంది. ఈ వయసులో డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకుంది. స్వయంగా కారు నడిపి డ్రైవింగ్ టెస్టులో పాసైంది. కంటి పరీక్షలు కూడా చేసిన అధికారులు లైసెన్స్‌కు ఆమోద ముద్ర వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నౌకలో దొరికిన కోట్ల విలువైన బంగారం !!
ప్రపంచంలోనే అతి పురాతనమైన థియేటర్ !! ఇప్పటికీ కేరింతల చప్పుళ్ళతో మార్మోగుతుంది .
వామ్మో.. బ్రిడ్జ్ రెయిలింగ్ మీద వేలాడుతూ సెకన్ల వ్యవధిలో దొంగతనం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ఖాకి సినిమాను మించిన సాహాసాలు చేసిన సైబరాబాద్ పోలీసులు
మీ పిల్లలను స్కూలు కు పంపకపోతే ఇంటిముందునుంచి కదలనన్న డీఈఓ !!
Published on: Jun 18, 2022 09:15 PM
వైరల్ వీడియోలు
Latest Videos