AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జన నాయకుడికి తిప్పలు తప్పవా..? వీడియో

జన నాయకుడికి తిప్పలు తప్పవా..? వీడియో

Samatha J
|

Updated on: Oct 04, 2025 | 10:40 PM

Share

దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్ విడుదలపై రాజకీయ వాతావరణం, కరూర్ ఘటన ప్రభావం చూపుతున్నాయి. పొంగల్‌కు విడుదల కావాల్సిన ఈ సినిమా, విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత ఎదుర్కొంటున్న నెగిటివిటీతో సకాలంలో వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

దళపతి విజయ్ తన నటనా జీవితంలో చివరి సినిమాగా రాబోతున్న జననాయగన్ విడుదలపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి చర్చనీయాంశంగా మారింది. లక్షలాది మంది వెనుక నాయకుడిగా విజయ్ ఉన్న పోస్టర్ ఆయన రాజకీయ ఇమేజ్‌కు అద్దం పడుతోంది. పొంగల్‌కు విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది, విజయ్ సుమారు 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్‌ వీడియో

రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో

దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో

ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో