Watch Video: క్షణంలో కబళించిన మృత్యువు.. ఫ్లైఓవర్ మలుపుపై షాకింగ్ విజువల్స్..
అదుపుతప్పిన వేగం.. నిండు ప్రాణాలు ఎలా తీస్తుందో చూపే భయానక దృశ్యమిది. విశాఖ NAD ఫ్లైఓవర్‌పై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన అందరికీ షాక్ కు గురి చేసింది. విశాఖ NAD ఫ్లైఓవర్‌పై అతి వేగంగా వస్తున్న బైక్ సరిగ్గా కుడివైపు మలుపు తీసుకునే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి అక్కడికక్కడే మృతి చెందారు.
అదుపుతప్పిన వేగం.. నిండు ప్రాణాలు ఎలా తీస్తుందో చూపే భయానక దృశ్యమిది. విశాఖ NAD ఫ్లైఓవర్‌పై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన అందరికీ షాక్ కు గురి చేసింది. విశాఖ NAD ఫ్లైఓవర్‌పై అతి వేగంగా వస్తున్న బైక్ సరిగ్గా కుడివైపు మలుపు తీసుకునే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం గుర్తించిన స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేయగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫ్లైఓవర్ పైనుంచి కిందపడ్డ ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు తనవరపు కుమార్, అరెల్లి పవన్‌గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నామన్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

