ఎందుకీ హిందూ పోబియా! వీడియో

Updated on: Sep 27, 2025 | 1:53 PM

అభివృద్ధి చెందిన దేశాల్లో వలస వ్యతిరేకత పెరిగి హిందూ ఫోబియాకు దారితీస్తోంది. యూకేలో భారీ ప్రదర్శనలు, అమెరికాలో భారతీయులపై దాడులు, హిందూ దేవాలయాల ధ్వంసం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యోగాల కోసమా లేక సాంస్కృతిక అస్తిత్వం కోసమా అనేది చర్చనీయాంశంగా మారింది.

అభివృద్ధి చెందిన దేశాలలో వలసలు ప్రస్తుతం పెద్ద సవాళ్లుగా మారాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలతో పాటు యూకేలోనూ వలస వ్యతిరేకత తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో, స్థానిక ఉద్యోగాల పరిరక్షణ నినాదంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల లండన్‌లో జరిగిన భారీ యాంటీ-ఇమిగ్రేషన్ ర్యాలీలో లక్ష పది వేల మందికి పైగా పాల్గొన్నారు. ఇది యూకే చరిత్రలోనే అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటి.ఈ వలస వ్యతిరేక ఆందోళనలు హిందువులపై విద్వేషానికి కూడా దారితీస్తున్నాయి. అమెరికాలో హెచ్1బీ వీసాలలో 72% భారతీయులకే దక్కుతుండటంతో, ఫార్-రైట్ గ్రూపులు భారతీయులు ఉద్యోగాలను కాజేస్తున్నారనే ప్రచారాన్ని విస్తరిస్తున్నాయి. ఎఫ్‌బీఐ వార్షిక హేట్ క్రైమ్ నివేదికల ప్రకారం హిందువులపై దాడులు గణనీయంగా పెరిగాయి.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో