Uncle dance in wedding: ఈ పెద్దాయన డాన్స్ చూస్తే విజిల్ వేయకుండా ఉండలేరు..! పూనకాలే వీడియో చూస్తే..
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవల పాకిస్తానీ అమ్మాయి అయేషా చేసిన డాన్స్ వీడియో వైరల్ అయినప్పటి నుంచి.. మేరా దిల్ యే పుకారే ఆజా
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవల పాకిస్తానీ అమ్మాయి అయేషా చేసిన డాన్స్ వీడియో వైరల్ అయినప్పటి నుంచి.. మేరా దిల్ యే పుకారే ఆజా పాట రీమిక్స్ వెర్షన్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. చాలా మంది ఈ పాటపై రీల్స్, వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వీర విహారం చేస్తోంది. ఈ వీడియో లో ఓ వ్యక్తి వేస్తున్న డ్యాన్స్ మూమెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియో పెళ్లి వేడుకలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ‘మేరా దిల్ యే పుకారే ఆజా…’ పాటలో అయేషా వేసిన స్టెప్పులకు తగ్గట్టుగా ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే ఆ వయసులోనూ ఇతను ఇంత అద్భుతమైన స్టెప్పులు వేయడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఓ యూజర్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. వేలాదిమంది ఈ వీడియోను వీక్షిస్తుండగా 6 వేల మందికి పైగా లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

