TV9 Sweet Home Real Estate Expo 2022: సొంతింటి కల సాకారం చేసుకునేవాళ్ళ కోసం ఈ స్వీట్ హోమ్ అవకాశం..

Updated on: Nov 19, 2022 | 12:51 PM

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతుంటాం. ఎక్కడెక్కడో తిరుగుతాం. ఎవరెవరినో కలుస్తాం. తీరా మనం కోరుకున్నచోట..

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతుంటాం. ఎక్కడెక్కడో తిరుగుతాం. ఎవరెవరినో కలుస్తాం. తీరా మనం కోరుకున్నచోట.. ధరలు ఎక్కువగా ఉండడమో.. సరైన లోన్‌ ఫెసిలిటీ దొరక్కపోవడమే జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్‌ లాంటి నగరంలో ప్లాట్‌ కొనడమనేది మరింత కష్టమైన పనిగా భావిస్తుంటారు. ఇలాంటి వారికోసమే టీవీ9 స్వీట్‌హోమ్‌ సువర్ణ అవకాశం కల్పిస్తోంది. ఇల్లు, ప్లాట్‌ కొనాలనుకునేవారికోసం ప్రత్యేకంగా ఎక్స్‌పో నిర్వహిస్తోంది. ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు హైదరాబాద్‌ హైటెక్స్‌లో టీవీ9 రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఇంటీరియర్స్‌ ఎక్స్‌పో కొనసాగనుంది. ఎక్స్‌పోలో రియల్టర్లు, ఇంటీరియర్‌ డిజైనర్లతోపాటు లోన్‌ సౌకర్యంకోసం బ్యాంకర్లు కూడా పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో సొంతిల్లు, ప్లాట్‌ తీసుకోవాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీవీ9 యాజమాన్యం కోరుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాలర్ల వలలో భారీ చేప.. బరువు ఎంతో తెలిస్తే షాకే !!

ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబ‌ర్స్ ఉన్న యూట్యూబ‌ర్‌

‘నాన్నా.. ప్రాణం పోయినా తప్పు చేయను, వాళ్లను వదలొద్దు’

గుడ్ న్యూస్.. ట్రైన్‌లో ఇక నుంచి మీరు కోరుకున్న ఫుడ్.. ఆ అవకాశం ఎవరికంటే ??

ఈ వ్యక్తి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవు.. మ్యూజియంలో అతని..

Published on: Nov 19, 2022 12:51 PM