Garlic: వెల్లుల్లిని తింటే మగవారికి సూపర్ బెనిఫిట్స్

|

Apr 08, 2024 | 9:36 PM

వెల్లుల్లి ప్రతి ఇంటి కిచెన్‌లోనూ ఇది ఉండాల్సిందే. వెల్లుల్లి లేకుండా మహిళలు వంటచేయరు. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనం తరచుగా వింటూ ఉంటాం. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో వెల్లుల్లి బెస్ట్ అని చెబుతుంటారు. పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పోషణకు ఇది చాలా అవసరమైనది. ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, సల్ఫర్ కూడా వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి.

వెల్లుల్లి ప్రతి ఇంటి కిచెన్‌లోనూ ఇది ఉండాల్సిందే. వెల్లుల్లి లేకుండా మహిళలు వంటచేయరు. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనం తరచుగా వింటూ ఉంటాం. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో వెల్లుల్లి బెస్ట్ అని చెబుతుంటారు. పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పోషణకు ఇది చాలా అవసరమైనది. ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, సల్ఫర్ కూడా వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి. అలానే వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి. పురీషనాళం, రొమ్ము, పెద్దపేగు, ప్రొస్టేట్ వంటి క్యాన్సర్లను తగ్గించడంలో ఇది సాయపడుతుంది. అందుకే మనం తీసుకునే ఆహారంలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు, వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జలుబుని నివారిస్తుందని చాలా అధ్యయనాల్లో స్పష్టమైంది. ఇన్ఫెక్షన్ల నివారణలో వెల్లుల్లి సూపర్‌గా పనిచేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిని, నీళ్లు తాగితే హైబీపీ తగ్గుతుందట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

త్వరలో ఆర్‌బీఐ కొత్త మొబైల్‌ యాప్‌.. పెట్టుబడులు పెట్టడం మరింత సులువు

Garib Rath Express: రంగు మారనున్న గరీబ్‌ రథ్‌.. మరిన్ని సౌకర్యాలు కూడా

ఎన్నికల్లో ‘గ్యాస్​’ బాయ్ పోటీ..పేదల కోసమే మరోసారి బరిలోకి

తేనె ఎప్పుడు తీసుకోవాలో తెలుసా ?? ఆ సమయంలో సేవిస్తే తిరుగుండదట