Flash Point Live Video: నిన్న సిద్ధార్థ్ శుక్లా.. నేడు రాజ్ కుమార్..! ప్రాణం తీస్తున్న వర్కౌట్స్..? (లైవ్ వీడియో)

|

Oct 29, 2021 | 8:57 PM

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణం మరువకముందే.. కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ మృతి విషాదం నింపింది. ఇంచుమించు ఇద్దరూ జిమ్‌ ఎఫెక్ట్‌తోనే చనిపోయారు. ఆరోగ్య స్పృహ ఉండడం అవసరమే.. అందుకోసం జిమ్‌ కెళ్లడం మంచిదే. కానీ అతిగా చేసే కసరత్తులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి.