Telangana: శివాలయం సమీపాన వింత చప్పుళ్లు.. ఏంటా అని టార్చ్ వేయగా.. అమ్మబాబోయ్.!

Updated on: Oct 14, 2025 | 8:15 AM

కొండచిలువను దూరం నుంచి చూస్తేనే దడుసుకుని చస్తాం. అలాంటిది మన దగ్గరలో ఉంటే.. ఇంకేమైనా ఉందా.? సుస్సుపోసుకోవాల్సిందే. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. స్థానిక కౌటాల మండలంలోని పాత శివాలయం సమీపంలో మూడు మీటర్ల పొడవున్న కొండచిలువ హల్చల్ చేసింది. శివాలయం సమీపాన తిరుగుతున్న స్థానికులకు ఏవో వింత శబ్దాలు వినిపించడంతో.. అటుగా వెళ్లి చూడగా కొండచిలువను చూసి దెబ్బకు దడుసుకున్నారు. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. మరి లేట్ ఎందుకు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: 

మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా

రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు