Skin Aging: ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే.. ఈ పండ్లు తినండి.

|

Jul 06, 2024 | 6:39 PM

మనిషి జీవితంలో వృద్ధాప్యం అనేది సహజప్రక్రియ. అయితే కొందరిలో వారు తీసుకునే ఆహారం, ఇతర అలవాట్లు కారణంగా త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. వేయించిన పదార్థాలు ఎక్కువగా తిన్నా, పొగ తాగినా, మద్యం సేవించినా అకాలంగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అయితే కొన్నిరకాల పండ్లు తినడం ద్వారా ముడతలు, మచ్చలు దూరమవుతాయంటున్నారు నిపుణులు.

మనిషి జీవితంలో వృద్ధాప్యం అనేది సహజప్రక్రియ. అయితే కొందరిలో వారు తీసుకునే ఆహారం, ఇతర అలవాట్లు కారణంగా త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. వేయించిన పదార్థాలు ఎక్కువగా తిన్నా, పొగ తాగినా, మద్యం సేవించినా అకాలంగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అయితే కొన్నిరకాల పండ్లు తినడం ద్వారా ముడతలు, మచ్చలు దూరమవుతాయంటున్నారు నిపుణులు. ఎండుద్రాక్షలో విటమిన్ సి, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కొల్లాజెన్‌ను నిర్మించడంలో సహాయపడతాయి. ఈ పండు స్కిన్ టోన్, ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జామపండులో విటమిన్ సి, విటమిన్ ఎ, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ స్థితిస్థాపకతను పెంచడంలో సహాయపడతాయి. పండిన బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, పాపైన్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి మృత కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడతాయి. ఈ పండు మీ చర్మాన్ని వృద్ధాప్యం నుండి దూరంగా ఉంచుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on