మీరు చేసే ఈ తప్పులే తలనొప్పికి కారణం.. అవేంటో తెలుసా ?? వీడియో

|

Mar 03, 2022 | 9:16 AM

ఆధునిక ప్రపంచంలో చాలామంది తలనొప్పితో బాధపడుతున్నారు. కొన్నిసార్లు ఇది వెంటనే తగ్గిపోతుంది. కొన్నిసార్లు మాత్రం చాలా సమయం వేధిస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం..

ఆధునిక ప్రపంచంలో చాలామంది తలనొప్పితో బాధపడుతున్నారు. కొన్నిసార్లు ఇది వెంటనే తగ్గిపోతుంది. కొన్నిసార్లు మాత్రం చాలా సమయం వేధిస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం.. శరీరంలో నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. రెండు మూడు గ్లాసుల నీరు తాగితే అర్ధగంటలో సమస్య తగ్గుతుంది. ఇక శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం. కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఆల్కహాల్ సాధారణంగా తలనొప్పిని కలిగించదు. కానీ ఇది మైగ్రేన్ రోగులలో తలనొప్పికి కారణమవుతుంది. ఆల్కహాల్ ఆందోళన, టెన్షన్‌, తదితర సమస్యలని సృష్టిస్తుంది. తలనొప్పి, ఒత్తిడి, మానసిక సమస్యలు సహజమైన పద్దతిలో తగ్గించాలంటే అందుకు యోగా చేయడం సరైన మార్గం.

Also Watch:

ఛీ..ఛీ.. ఇదేం ఫుడ్‌రా బాబు !! తేలు, పాముల సూప్‌.. వీడియో

అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు.. కానీ వరుడు చేసిన పనేంటో తెలుసా ?? వీడియో

Viral Video: మహిళపై షార్క్‌ ఎటాక్‌ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో

టామ్‌ అండ్‌ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో