Car Accident: మత్తులో డ్రైవర్.. దూసుకొచ్చిన కారు.. వ్యక్తిని లాక్కెళ్ళి.. ఆ తరువాత..?
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. జీహెచ్‌ఎంసీ ఉద్యోగిని బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టడంతో గాయపడ్డారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జీహెచ్‌ఎంసీలో వార్డు ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బాలచందర్‌యాదవ్..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. జీహెచ్‌ఎంసీ ఉద్యోగిని బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టడంతో గాయపడ్డారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జీహెచ్‌ఎంసీలో వార్డు ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బాలచందర్‌యాదవ్ తెల్లవారుజామున 4.06 గంటల ప్రాంతంలో రోడ్ నంబరు 1/13లో పారిశుద్ధ్య కార్మికులతో పనిచేయిస్తూ పర్యవేక్షించారు. ఆ తరువాత తన బైక్‌పై మరో ప్రాంతంలో సిబ్బందిని గమనించేందుకు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి దాదాపు వందమీటర్లు లాక్కెళ్లింది. వాహనంతో పాటు బాలచందర్‌యాదవ్ ఒకపక్కన పడిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

