Sukesh Gupta : బంగారం వ్యాపారి సుఖేష్ గుప్తాకు షాక్.. ఈడీ సమన్లపై స్టే ఇవ్వాలేమన్న హై కోర్టు
బంగారం వ్యాపారి సుఖేష్ గుప్తా పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ – ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఆ నోటీసులను సవాల్‌చేస్తూ హైకోర్టుకు.
Published on: Jan 12, 2021 09:08 AM