Wonder In Planet: ఆకాశంలో అద్భుతం..!! జులై 13న నేరుగా చూడొచ్చు..!! ( వీడియో )

ఆకాశంలో అప్పుడప్పుడు అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. ఈనెల 13న ఖ‌గోళంలో భూమికి అత్యంత‌ స‌మీపంలో ఉన్న శుక్ర, అంగారక గ్రహాలు పరస్పరం మ‌రింత‌ దగ్గరగా వచ్చి ఆకాశంలో కనువిందు చేయనున్నాయి.

|

Updated on: Jul 11, 2021 | 5:17 PM

Follow us