Whatsapp: మరో కొత్త ఫీచర్.. డిలీట్ ఎవ్రీ వన్ మెసేజ్ ఇక నుంచి.. వీడియో
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటి వరకు ఉన్న డిలీట్ ఎవ్రీ వన్ ఫీచర్‌కు మరో ఆకర్షణీయమైన ఫీచర్‌ను జోడించేందుకు సిద్ధమవుతోంది..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటి వరకు ఉన్న డిలీట్ ఎవ్రీ వన్ ఫీచర్‌కు మరో ఆకర్షణీయమైన ఫీచర్‌ను జోడించేందుకు సిద్ధమవుతోంది.. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు అంత క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రైవసీకి పెద్ద పీట వేసిన వాట్సాప్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది వాట్సాప్. ఇప్పటి వరకు ఉన్న డిలీట్ ఎవ్రీ వన్ ఫీచర్‌తో మనం పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తికి కూడా డిలీట్ అయ్యేలా చేసుకునే వెసులుబాటు ఉన్న విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చూడండి:
Know This: స్పేస్‌లో మిర్చిపంట.. నాసా మరో ప్రయోగానికి శ్రీకారం.. వీడియో
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

