Know This: స్పేస్‌లో మిర్చిపంట.. నాసా మరో ప్రయోగానికి శ్రీకారం.. వీడియో
మానవుడు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి రుజువైంది. ఆకాశంలో వేల మైళ్ల దూరంలో అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు.
మానవుడు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి రుజువైంది. ఆకాశంలో వేల మైళ్ల దూరంలో అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. అయితే ఆకాశం, అంతరిక్షయానాలపై గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని చాలా దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా అంతరిక్ష వాతావరణంలో మిర్చి సాగును సక్సెస్ ఫుల్‌గా చేశారు నాసా సైంటిస్ట్ లు. స్పేస్‌లో మిరపకాయల్ని పండించే ప్రయత్నంలో భాగంగా సగం విజయం సాధించింది. దీని కోసం 15వేల కోట్ల అమెరికన్ డాలర్ల ఖర్చు చేసిన్నట్లు తెలుస్తోంది. ఐదు దేశాల స్పేస్ ఏజెన్సీలు కలిసి ఏర్పాటు చేసి ప్రపంచ అంతరిక్షయానంలో విరపకాయలని సాగుచేస్తోంది. మెక్సికన్ జాతికి చెందిన మేలైన హట్చ్ రకపు మిరపగింజలు ఈ జూన్ లో స్పేస్ ఎక్స్ కమర్షియల్ సర్వీస్ ద్వారా స్పేస్ స్టేషన్ కు చేరుకున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
శీతాకాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.. వీడియో
Suma Kanakala: వెండితెరపైకి బుల్లితెర లేడీ సూపర్‌స్టార్.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

