పెరిగిన UPI పేమెంట్స్‌ మోసాలు... ఈ టిప్స్‌ పాటిస్తే మీ అకౌంట్‌ సేఫ్‌

పెరిగిన UPI పేమెంట్స్‌ మోసాలు… ఈ టిప్స్‌ పాటిస్తే మీ అకౌంట్‌ సేఫ్‌

Phani CH

|

Updated on: Jun 12, 2022 | 5:23 PM

ఓ వైపు ఆన్‌లైన్ చెల్లింపు నగదు రహిత లావాదేవీలను సులభతరం చేస్తే, మరోవైపు ఆన్‌లైన్ మోసాల సంఘటనలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. UPI చెల్లింపుల్లో మోసం ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారింది.

ఓ వైపు ఆన్‌లైన్ చెల్లింపు నగదు రహిత లావాదేవీలను సులభతరం చేస్తే, మరోవైపు ఆన్‌లైన్ మోసాల సంఘటనలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. UPI చెల్లింపుల్లో మోసం ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారింది. అయితే, ఆన్‌లైన్ UPI చెల్లింపులు చేసేటప్పుడు మనం కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకుంటే, మోసాలను నివారించవచ్చు. UPI చెల్లింపులను సురక్షితంగా పూర్తి చేసేందుకు కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.! మీ UPI, యూపీఐ పిన్‌లను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. బ్యాంకులు లేదా మరే ఇతర ప్రభుత్వ సంస్థ మిమ్మల్ని UPI పిన్‌ను ఎప్పటికీ అడగవు. KYC లేదా మీ ఖాతా అప్‌డేషన్ పేరుతో మోసగాళ్లు మీ UPI పిన్‌ను కోరుతుంటారు. ఇటువంటి పరిస్థితిలో ఆ ఫోన్ కాల్స్ లేదా సందేశాల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఫ్యాన్స్ కు భయపడే.. అలా చేస్తున్నా..’ ఫస్ట్ టైం ఒపెన్ గా మాట్లాడిన పవన్

దయచేసి మమ్మల్ని క్షమించండి.. నయన్ – విఘ్నేష్ బహిరంగ లేఖ..

టర్కిష్ ఐస్ క్రీం విక్రేతకే చుక్కలు చూపించిన కామన్‌మ్యాన్ !!

Published on: Jun 12, 2022 05:23 PM