మొబైల్ యూజర్లు కేంద్రం అలర్ట్.. ఇలా చెయ్యకపోతే ఇబ్బందులు తప్పవు.. జర భద్రం..!:Moboile Users Video.

Updated on: Aug 04, 2021 | 8:30 AM

స్మార్ట్ ఫోన్‌లను హ్యాక్ చేసి, నిఘా పెట్టేందుకు వాడే స్పైవేర్ రకం సాఫ్ట్‌వేర్ ఇది. ఇజ్రాయెల్‌ కంపెనీ ఎన్‌ఎస్‌వో దీనిని రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న స్పైవేర్‌లలో ఇది శక్తిమంతమైనది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు తెలియకుండా ఇది వారి ఫోన్లలోకి చేరిపోయి నిఘా పెడుతుంది.