Viral Video: వెరైటీ బైక్.. చెట్లు చక చకా ఎక్కేస్తుంది..! వీడియో
చెట్టులెక్కగలవా.. ఓ నరహరి పుట్టలెక్కగలవా.. చెట్టునెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా.. అని ఓ పాట... అయితే ఇక్కడ ఓ వ్యక్తి చెట్టుని టచ్ కూడా చేయకుండా చక చకా ఎక్కేస్తున్నాడు.
చెట్టులెక్కగలవా.. ఓ నరహరి పుట్టలెక్కగలవా.. చెట్టునెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా.. అని ఓ పాట… అయితే ఇక్కడ ఓ వ్యక్తి చెట్టుని టచ్ కూడా చేయకుండా చక చకా ఎక్కేస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ వ్యక్తి చెట్టుని టచ్ కూడా చేయకుండా ఎలా ఎక్కేస్తున్నాడనేగా మీ డౌట్… ఇదిగో ఈ వీడియో చూడండి మీకే అర్ధమౌతుంది. చెట్టును ముట్టుకోకుండా ఎక్కగలమా.. కష్టం కదా… కానీ అతను అలాగే ఎక్కుతున్నాడు. ఎక్కడా టచ్ చెయ్యకుండా నేలపైనుంచి చెట్టు పైకి వెళ్లిపోతున్నాడు. రోడ్డుపై బైక్ తోలినట్లుగా… చెట్టుకి సెట్ చేసిన యంత్రంపై కూర్చొని… హ్యాండిల్ రైజ్ చేస్తూ అలా ఎక్కేస్తున్నాడు. అందుకే ఆ వీడియో వైరల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
పెళ్లి చేసుకొని పిల్లలను కనాలనుకునేవారికి స్పెషల్ లోన్స్.. వీడియో
వర్మ పేరుతో హోటల్ !! అవాక్కయిన ఆర్జీవీ !! వీడియో
ఇలాంటి కష్టం ఏ భర్తకీ రాకూడదు !! వీడియో
అమ్మ బాబోయ్..ఒకేచోట మూడు కొండచిలువలు !! వీడియో
డిజిటల్ పద్ధతిలో విద్యుత్ బిల్లు చెల్లిస్తే డబ్బులివ్వనున్న ప్రభుత్వం !! ఎక్కడంటే ?? వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

