Google Pay App FASTag: గూగుల్‌ పేను ఉపయోగించి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను రీఛార్జ్ చేయడం ఎలా..? సులభమైన పద్దతుల్లో.. ( వీడియో )

Phani CH

|

Updated on: Mar 21, 2021 | 10:37 PM

కేంద్ర ప్రభుత్వం వాహనదారుల టోల్‌ కస్టాలను తొలగించేందుకు కొత్త కొత్త మార్పులు అందుబాటులోకి తీసుకువస్తోంది. టోల్‌ చార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం ఫాస్టాగ్స్‌ను తప్పనిసరి చేసింది.