Rang De Movie Pre Release Event LIVE : రంగ్ దే సినిమాతో సందడి చేయడానికి సిద్దమవుతున్న నితిన్.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్.. (video)
యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది చెక్ సినిమాతో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు నితిన్. ఇప్పుడు రంగ్ దే సినిమాతో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు...
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: Thellavarithe Guruvaram: తెల్లవారితే గురువారం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లైవ్… ( వీడియో )
తెలుగోడి బౌలింగ్ లో ధోని క్లిన్ బ్లౌల్డ్..వైరల్ అవుతున్న వీడియో..: MS Dhoni bowled Video.
వైరల్ వీడియోలు
Latest Videos