Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. లైవ్ వీడియో
ఆకాశం నుంచి మరో భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకురానుంది. అయితే గ్రహశకలాలు భూమికి దగ్గరగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ గ్రహశకలం జనవరి 18వ తేదీన భూమిని ఢీకొనే అవకాశం ఉందని నాసా (NASA)శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.