Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్ !! ఆ విషయంలో సమంతే బెస్ట్ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్ !! వీడియో
నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ స్వీట్ కపుల్ విడిపోవడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు.
నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ స్వీట్ కపుల్ విడిపోవడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ జంట ఎక్కడా తమ విడాకుల విషయం గురించి స్పందించింది లేదు. కాస్తో కూస్తో సమంత అప్పుడప్పుడు సోషల మీడియాలో పోస్ట్‌లు చేసినప్పటికీ, చై మాత్రం ఒక్కసారి కూడా ఈ విషయంపై రెస్పాండ్ కాలేదు. అయితే తాజాగా బంగార్రాజు ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాత్రం.. ఇద్దరి సంతోషం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సమంత గురించి చైతన్య మరోసారి మాట్లాడారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Watch:
Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

