వాళ్లిద్దరి లవ్‌ అంత వీకా ?? షణ్ను బ్రేకప్‌ పై సిరి షాకింగ్ కామెంట్స్ !! వీడియో

వాళ్లిద్దరి లవ్‌ అంత వీకా ?? షణ్ను బ్రేకప్‌ పై సిరి షాకింగ్ కామెంట్స్ !! వీడియో

Phani CH

|

Updated on: Jan 18, 2022 | 8:18 AM

బిగ్‏బాస్ సీజన్ 5 ముగిసిపోయింది. బిగ్‏బాస్ ఇంట్లో ఉన్నప్పుడు సిరి, షణ్ముఖ్ తమ ప్రవర్తనతో వారిద్దరి ఇమేజ్ పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాకుండా..

బిగ్‏బాస్ సీజన్ 5 ముగిసిపోయింది. బిగ్‏బాస్ ఇంట్లో ఉన్నప్పుడు సిరి, షణ్ముఖ్ తమ ప్రవర్తనతో వారిద్దరి ఇమేజ్ పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాకుండా.. వీరిద్దరిపై దారుణంగా ట్రోల్స్ జరిగాయి. అయితే బిగ్‏బాస్ లో ఉన్నప్పుడు షన్నూకు సపోర్ట్ చేస్తూ వచ్చిన అతని ప్రియురాలు దీప్తి.. బిగ్‏బాస్ ముగిసిన తర్వాత మాత్రం షన్నూకు బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. దీంతో షణ్ముఖ్, దీప్తి విడిపోవడానికి సిరినే కారణమంటూ ఆమెపై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో సిరిపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇక షన్నూ, దీప్తి బ్రేకప్ అనంతరం తన ఇన్‏స్టాలో పరోక్షంగా స్పందించింది సిరి. షన్నూ.. దీప్తి తన వల్ల విడిపోలేదంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. “బిగ్‏బాస్ షోలో నాకు షణ్ముఖ్, జెస్సీ బెస్ట్ ఫ్రెండ్స్. షన్నూకు నాకు మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమే. కాకపోతే కొద్దిగా ఎక్కువగా ఎమోషనల్ అయ్యాం. దీప్తి సునయన కూడా నాకు ఫ్రెండే..

Also Watch:

Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్‌ కామెంట్స్‌ !! ఆ విషయంలో సమంతే బెస్ట్‌ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్‌ !! వీడియో

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో