Bulletproof Tractor: ట్రాక్టర్​ను ఈ రైతు ​ బుల్లెట్​ ప్రూఫ్​గా మార్చేశాడు.. కారణం చాలా పెద్దదేనండోయ్..!! ( వీడియో )

హర్యానా, ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో ఈ రైతు నివసిస్తాడు. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాల కారణంగా ఘర్షణలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఆ రైతు కొత్తగా ఆలోచించాడు.....

|

Updated on: Mar 18, 2021 | 9:47 PM

Follow us