ఆటో పే ఆప్షన్ తో పెరుగుతున్న సైబర్ మోసాలు
ప్రస్తుతం చాలా మంది వినియోగిస్తున్న ఆటో పే ఆప్షన్ద్వారా సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు దిగుతున్నారు. ఆటోపే ఆప్షన్‌ను ఉపయోగించి అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఎక్కువ మంది తమ ఫోన్ నంబర్లను యూపీఐ ఐడీలుగా ఉంచుకుంటున్నారు. ఇలాంటి వారిని చాలా సులభంగా కేటుగాళ్లు టార్గెట్ చేస్తారని.. మన ఫోన్ నంబరున్న యూపీఐ ఐడీకి వివిధ రకాల మెసేజ్‌లు పంపిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం చాలా మంది వినియోగిస్తున్న ఆటో పే ఆప్షన్ద్వారా సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు దిగుతున్నారు. ఆటోపే ఆప్షన్‌ను ఉపయోగించి అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఎక్కువ మంది తమ ఫోన్ నంబర్లను యూపీఐ ఐడీలుగా ఉంచుకుంటున్నారు. ఇలాంటి వారిని చాలా సులభంగా కేటుగాళ్లు టార్గెట్ చేస్తారని.. మన ఫోన్ నంబరున్న యూపీఐ ఐడీకి వివిధ రకాల మెసేజ్‌లు పంపిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో తెలియకుండా ఏ లింక్ క్లిక్ చేసినా.. అంతే సంగతులు.చాలా మంది ఓటీటీలు, డిజిటల్ చెల్లింపుల యాప్‌లు, ఇ-కామర్స్ వెబ్‌సైట్లకు సంబంధించి.. నెలనెలా చెల్లింపుల కోసం ఆటోపే ఆప్షన్ ఉపయోగిస్తుంటారు. అయితే, ఇలాంటివారికి ఈ నెల ఆటోపే ఆప్షన్ ద్వారా డబ్బులు చెల్లించండని మోసగాళ్లు తప్పుడు మెసేజ్‌లను పంపిస్తున్నారు. ఉదాహరణకు మీరు ఒక ప్రముఖ ఓటీటీ యాప్‌ను వాడుతున్నారనుకుందాం. దానికి ప్రతినెల బిల్లును ఆటోపే ద్వారా చెల్లిస్తున్నారు. మీకు మోసగాళ్లు బిల్లు చెల్లించమని సందేశం పంపిస్తుంటారు. ఇప్పటికే మీరు ఆటోపే చేస్తున్నారు కాబట్టి, అనుమానం రాదు. నిజమే అనుకొని, దాన్ని ఆమోదిస్తారు. అంతే ఆ అమౌంట్ మొత్తం మోసగాడి చేతికి వెళ్లిపోతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: కార్ రేసింగ్ టీమ్ ను కొన్న నాగ చైతన్య
Coconut Water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా ?? ఇది మీ కోసమే !!
ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పెడుతుందా ?? ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి
రోడ్డెక్కిన రీల్స్ పిచ్చి… ట్రాఫిక్‌లో నోట్లు విసురుతూ వీడియోలు
ఇలాగైతే బస్సు నడిపేదేలే.. నడిరోడ్డుపై నిలిపేసిన ఆర్టీసీ డ్రైవర్