Covid Nasal Spray: త్వరలో మార్కట్లో కోవిడ్‌ నేసల్‌ స్ప్రే.. వైరల్‌ లోడ్‌  శాతాన్ని తగ్గించే అద్భుత ఔషధం.. వీడియో

Covid Nasal Spray: త్వరలో మార్కట్లో కోవిడ్‌ నేసల్‌ స్ప్రే.. వైరల్‌ లోడ్‌ శాతాన్ని తగ్గించే అద్భుత ఔషధం.. వీడియో

Phani CH

|

Updated on: Aug 06, 2021 | 10:02 AM

కోవిడ్‌ చికిత్సలో మెరుగైన ఫలితాలను అందించే నేసల్‌ స్ప్రేను... ఇండియా సహా ఆసియా దేశాలకు వాణిజ్యపరంగా అందించడం కోసం కెనడా దేశం బయోటెక్ సంస్థ సానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్ప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్.

Published on: Aug 06, 2021 09:34 AM