Amazon Alexa: హే అలెక్సా.. టీకా ఎక్కడిస్తారు కాస్త చెప్పవా..??వ్యాక్సిన్ పూర్తి సమాచారం అమెజాన్ అలెక్సాలో.. వీడియో
అమెజాన్ అలెక్సాతో ఇప్పుడు కోవిడ్ కి సంబందించిన లేటెస్ట్ సమాచారం తెలుసుకోవచ్చు. అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ ఇకపై కోవిడ్ టెస్టింగ్ సెంటర్లు, వ్యాక్సినేషన్ సెంటర్లు మీకు దగ్గర్లో ఎక్కడున్నాయనే విషయాన్ని తెలియచేస్తుందని అమెజాన్ ఇండియా పేర్కొంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Covid Nasal Spray: త్వరలో మార్కట్లో కోవిడ్ నేసల్ స్ప్రే.. వైరల్ లోడ్ శాతాన్ని తగ్గించే అద్భుత ఔషధం.. వీడియో
Published on: Aug 06, 2021 09:37 AM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

