Hydrogen Powered Airbus: 2035 కల్లా హైడ్రోజన్‌తో నడిచే విమానం! వీడియో

|

Sep 26, 2021 | 4:26 PM

హైడ్రోజన్‌తో నడిచే, కాలుష్యాన్ని వెదజల్లని కమర్షియల్‌ విమానాలను తీసుకొస్తామని ఎయిర్‌బస్‌ సీఈవో ప్రకటించారు. 2035 నాటికి తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని ధీమాగా చెబుతున్నారు.

YouTube video player

హైడ్రోజన్‌తో నడిచే, కాలుష్యాన్ని వెదజల్లని కమర్షియల్‌ విమానాలను తీసుకొస్తామని ఎయిర్‌బస్‌ సీఈవో ప్రకటించారు. 2035 నాటికి తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని ధీమాగా చెబుతున్నారు. సరైన మోతాదులో సరైన ఇంధనం లభించడమే సవాలు కావొచ్చని, దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎయిర్‌బస్‌ సీఈఓ గ్విల్లామ్‌ ఫారీ తెలిపారు. కొత్త ఇంధనాలను విమానాశ్రయాలు, విమానాల్లో వినియోగించేందుకు, నిబంధనలు రూపొందించాల్సి ఉందని వివరించారు. భద్రత, విశ్వసనీయత, విమానాలను నిర్వహించడంలో సవాళ్లూ ఉంటాయని పేర్కొన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బాయ్‌ఫ్రెండ్ కోసం పొట్టు పొట్టుగా కొట్టుకున్న యువతులు! వీడియో

Viral Video: భాంగ్రా డ్యాన్స్‌తో అదరగొట్టిన పంజాబ్ సీఎం.. వీడియో