Viral Video: బాయ్‌ఫ్రెండ్ కోసం పొట్టు పొట్టుగా కొట్టుకున్న యువతులు! వీడియో
అమ్మాయిల కోసం సామ్రాజ్యాలే కూలిపోయిన చరిత్రను మనం చూశాం. అమ్మాయిల కోసం అబ్బాయిలు నడిరోడ్డుపై తన్నుకోవడం చూశాం.. హత్యలకు దారి తీసిన ఘటనలూ చూశాం.
అమ్మాయిల కోసం సామ్రాజ్యాలే కూలిపోయిన చరిత్రను మనం చూశాం. అమ్మాయిల కోసం అబ్బాయిలు నడిరోడ్డుపై తన్నుకోవడం చూశాం.. హత్యలకు దారి తీసిన ఘటనలూ చూశాం. మరి అబ్బాయిల కోసం అమ్మాయిలు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. ముగ్గురు యువతులు ఒక ప్రియుడి కోసం తన్నుకున్నారు. అయితే, వీరు కొట్టుకునే పనిలో నిమగ్నమై ఉంటే.. అది చూసిన జనాలు తమ సెల్‌ఫోన్ కెమెరాలకు పని చెప్పారు. వారు గొడవ పడినంత సేపు వీడియో తీసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటన బీహార్‌లో ముజఫర్‌పూర్‌లోని మోతిజిల్ ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్‌లో జరిగింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: భాంగ్రా డ్యాన్స్‌తో అదరగొట్టిన పంజాబ్ సీఎం.. వీడియో
కరోనా తగ్గిందిగా విదేశాలకు చెక్కేద్దాం అంటున్న భారతీయులు.. వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

