పావురాలే కదా తక్కువగా తీసిపారేయకండి !! పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం

|

Dec 18, 2023 | 9:09 PM

పావురాలు సహజంగానే తెలివైనవి. శిక్షణ ఇస్తే ఏదైనా నేర్చుకుంటాయి. అందుకే పాతకాలంలో వీటిని సమాచారం చేరవేయడానికి ఉపయోగించేవారు. అయితే మనం ఊహించినదానికన్నా ఇవి ఎంతో తెలివైనవనీ శిక్షణ ఇస్తే కృత్రిమ మేధలానే ఏ విషయాన్నయినా నేర్చుకుంటాయనీ ఒహయో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. కృత్రిమ మేధలాగే పావురాలు కొన్ని సమస్యలను పరిష్కరిస్తాయని స్టడీలో తేలినట్లు చెప్పారు.

పావురాలు సహజంగానే తెలివైనవి. శిక్షణ ఇస్తే ఏదైనా నేర్చుకుంటాయి. అందుకే పాతకాలంలో వీటిని సమాచారం చేరవేయడానికి ఉపయోగించేవారు. అయితే మనం ఊహించినదానికన్నా ఇవి ఎంతో తెలివైనవనీ శిక్షణ ఇస్తే కృత్రిమ మేధలానే ఏ విషయాన్నయినా నేర్చుకుంటాయనీ ఒహయో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. కృత్రిమ మేధలాగే పావురాలు కొన్ని సమస్యలను పరిష్కరిస్తాయని స్టడీలో తేలినట్లు చెప్పారు. మానవులకు ఇబ్బంది కలిగించే కష్టమైన పనులను పరిష్కరించడానికి వీటిని ఉపయోగించేలా పరిశోధనలు జరగాలని తెలిపారు. సెలెక్టివ్ అటెన్షన్, స్పష్టమైన నియమాలను అనుసరించడంలో పావురాలు దిట్ట అని తేలింది. ఏఐ మోడల్‌ల్లో సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే ‘బ్రూట్ ఫోర్స్’ పద్ధతిని పావురాలు పాటిస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి కోసం వెక్కివెక్కి ఏడ్చిన‌ చిన్నారి అయ్యప్ప

స్విగ్గీ యూజర్‌కు బంపర్ ఆఫర్.. ఒకే ఆర్డర్‌ ఆరుసార్లు డెలివరీ

Covid-19: కేరళలో కోవిడ్ కలకలం | ఆసియాలో పెరుగుతున్న కేసులు

పెళ్లైన మరుక్షణం రెచ్చిపోయిన నవదంపతులు.. ఏం చేశారంటే ??

ఆర్డర్ చేయని ఫుడ్‌కూ బిల్లు వేసిన IRCTC

Follow us on