Taraka Ratna: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తారకరత్న తల్లిదండ్రులు
నిండా 39 సంవత్సరాల వయసు..ఆప్యాయంగా , ప్రతీ ఒక్కరినీ ప్రేమగా పలకరించే మనస్తత్వం..తారకరత్న ఇప్పుడు మన మధ్య లేరు.రాజకీయంగా సరికొత్త అడుగులు మొదలుపెట్టారు. భవిష్యత్‌పై ఎన్నో కలలు కన్న తారకరత్న..ఇప్పుడు చుక్కల్లో కలిసి పోయారు.
మోకిలాకు చేరుకున్న నందమూరి కుటుంబసభ్యులు, తారకరత్న పార్థివదేహానికి క్రతువు పూర్తి చేశారు. నందమూరి అభిమానుల కోసం మరికాసేపట్లో తారకరత్న పార్థివదేహాన్ని ఫిలింఛాంబర్‌కు తరలిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత..జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి అకాల మరణం చెందడంతో తట్టుకోలేక అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కాళ్లు, చేతుల్లో వణుకు రావడంతో పాటు..కొంత మానసికంగా ఒత్తిడికి గురయ్యారు. అలేఖ్య ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడినట్టుగానే కనిపిస్తోంది. ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ బాలకృష్ణ మనోధైర్యం నింపారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, చంద్రబాబు, లోకేశ్. తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అచేతనంగా పడివున్న కుటుంబ సభ్యుడను చూసి భావోద్వేగానికి గురయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

