Tamannaah Bhatia: మాస్టర్‌ చెఫ్ షోకు తమన్నా లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే..?? వీడియో

|

Oct 30, 2021 | 9:44 AM

ఎప్పుడూ కూల్ అండ్ జోవియల్గా ఉండే తమన్నా.. తాజాగా సీరియస్ అయ్యారు. తనకు రెమ్యూనరేషన విషయంలో మొండి చేయి చూపించిన షో మేకర్స్‌కు నోటీసులు పంపించారు.

YouTube video player

ఎప్పుడూ కూల్ అండ్ జోవియల్గా ఉండే తమన్నా.. తాజాగా సీరియస్ అయ్యారు. తనకు రెమ్యూనరేషన విషయంలో మొండి చేయి చూపించిన షో మేకర్స్‌కు నోటీసులు పంపించారు. సమంత ట్రోలర్స్‌ పై తగ్గనట్టే..తమ్ము కూడా… షో మేకర్స్‌ పై తగ్గేదే లేదంటున్నారు. అంతే కాదు ఎంత దూరమైనా వెళ్తానని ఖరాఖండీగా చెబుతున్నారు. టాలీవుడ్ లో వన్‌ ఆఫ్ ది టాప్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న తమన్నా.. ఇటీవల మాస్టర్‌ చెఫ్ షో తో బుల్లి తెరపై అడుగుపెట్టారు. అడుగు పెట్టడమే కాదు తన దైన హోస్టింగ్ స్కిల్స్‌తో టీవీ ఇండస్ట్రీలో తన మార్క్‌ చూపిద్దామని అనుకున్నారు. కాని షోకు అనుకున్నంత టీర్పీపీ రాకపోవడంతో.. తమన్నాను హోస్ట్గా తప్పించారు షో నిర్వాహకులు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Akshay Kumar: ఓ మై గాడ్‌.. శివుడి గెటప్‌లో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.. వీడియో

Viral video: అతిలోక సుందరిని దించేసింది..63 ఏళ్ల బామ్మ డ్యాన్స్‌ వీడియో వైరల్‌..

Chiranjeevi: మరో సారి పెద్ద మనసు చాటుకున్న చిరు.. ఏంచేశాడంటే..?? వీడియో