IPL 2022: మైదానంలో ప్రేమకథ.. ఆర్సీబీ అభిమానికి ప్రపోజ్ చేసిన అమ్మాయి..
ఐపీఎల్‌లో భాగంగా తాజాగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్ బెంగుళూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్బీబీ విజయకేతనం ఎగరేసింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
ఐపీఎల్‌లో భాగంగా తాజాగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్ బెంగుళూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్బీబీ విజయకేతనం ఎగరేసింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మైదానంలో ఓ ప్రేమకథ నడిచింది. RCB అభిమానికి ఓ అమ్మాయి మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేసింది. ఇది చూసిన అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.వాస్తవానికి చాలా సందర్భాల్లో అబ్బాయిలు మోకాళ్లపై కూర్చొని లవ్ ప్రపోజ్ చేయడం చూశాం. కానీ ఇందుకు భిన్నంగా జరిగింది. నీల్ డౌన్ అయిన ఆ అమ్మాయి, ఎంతో రొమాంటిక్‌గా తను మనసు పారేసుకున్న అబ్బాయికి లవ్ ప్రపోజ్ చేసింది. ఈ సీన్ దెబ్బకు సీరియస్‌గా జరుగుతున్న మ్యాచ్‌ను లైవ్ ఇస్తున్న అన్ని కెమెరాలు ఆ జంట వైపే తిరిగాయి. ఇక ఆ ప్రపోజల్‌ని అంగీకరించి అతడు ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..
Funny Viral video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!
Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

