Navdeep Saini: లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ… ( వీడియో )

టీమిండియా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ.. సెలవులను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కరోనా వ్యాప్తి కారణంగా అన్నీ మ్యాచ్‌లు రద్దు అవడంతో టీమిండియా క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.

  • Publish Date - 8:35 am, Wed, 2 June 21