Sachin Tendulkar: గ్రేటెస్ట్ మెన్స్ టెస్ట్ బ్యాట్స్ మెన్ గా ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్.. ( వీడియో )
టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను 21 వ శతాబ్దంలో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్ మెన్ గా స్టార్ స్పోర్ట్స్ బృందం ఎన్నుకుంది
టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను 21 వ శతాబ్దంలో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్ మెన్ గా స్టార్ స్పోర్ట్స్ బృందం ఎన్నుకుంది. ఈ పోటీలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కరతో గట్టి పోటీ ఎందురైందని, అయితే చివరకు మాస్టర్ బ్లాస్టర్ విజేతగా నిలిచినట్టు ప్యానల్ పేర్కొంది. ఈ ప్యానల్‌లో వీవీఎస్ లక్ష్మణ్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాష్ చోప్రా ఇంకా మరెందరో మాజీ క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెట్‌లో చేసిన అద్భుతమైన కృషికి గాను భారత మాజీ క్రికెటర్లు సచిన్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. “ఇది చాలా గట్టి పోటీ. కుమార సంగక్కర, సచిన్ టెండూల్కర్ ఇద్దరూ క్రికెట్ కి రెండు చిహ్నాలు. అయినా ఇది పోటీ కనుక ఒకరే విజేతగా నిలవాలి. అందుకే నా తోటి ముంబైకర్ సచిన్ రమేష్ టెండూల్కర్ కే నా ఓటు అంటూ” గవాస్కర్ మాట్లాడుతున్న వీడియోను స్టార్ స్పోర్ట్స్ పంచుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Pubg Madan: యూట్యూబర్, పబ్‌జి గేమర్ మదన్ అరెస్ట్.. లైవ్ లో బూతులు.. గేమ్ వైరల్.. ( వీడియో )
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
